ఒక రోజు ఆఫీస్ లేట్ అయింది. వర్షం కురుస్తోంది. నా దగ్గర గొడుగు లేదు. ఆఫీస్ మెట్ల దగ్గర నిలబడి ఉన్నాను. అప్పుడు ఆదిత్య వచ్చాడు. చేతిలో నల్లని గొడుగు.